Mawa Bro Song Lyrics – Das Ka Dhamki
Newest Telugu film Mawa Bro lyrics for the Telugu song "Das Ka Dhamki". The Kasarla Shyam wrote the lyrics to this song. This song was composed by Ram Miriyala, who also provided the vocals.
In this film, Vishwaksen and Nivetha Pethuraj play the key roles. Under the production companies Vanmaye Creations and Vishwaksen Cinemas, VishwakSen directed the film Das Ka Dhamki. The labelling of music is done by Saregama India Ltd.
🎶Song Credits🎶
Movie : Das Ka Dhamki
Song : Mava Bro
Lyrics : Kasarla Shyam
Music : Ram Miriyala
Singer : Ram Miriyala
Music Label : Saregama India Ltd( Saregama Telugu).
సందమావ రావే అంటే వచ్చిందా
రాలే రాలే
బంతిపూలు తెమ్మంటే తెచ్చిందా
తేలే తేలే
మైసూర్ బజ్జిలో మైసూర్ ఉంటదా
చాల్లే చాల్లే
ఇంస్టాలో కష్టాలు చూపించుకుంటారా
నిజమే నిజమే
పైకి నువ్వు చూసేది ఒకటి
లోపల ఇంకోటి గోవిందా
జిందగీని ఆడో ఈడో ఇంకోడెవడో ఆడిస్తుంటాడు బ్రో
అందులో నీతోనే ఒక ఐటెం సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో
జిందగీ అంతే అంతే అంతే అంతే అంతే మావ బ్రో
లైఫ్ అంటే ఇంతే ఇంతే ఇంతే ఇంతే ఇంతే మావ బ్రో
సందమావ రావే అంటే వచ్చిందా
రాలే రాలే
బంతిపూలు తెమ్మంటే తెచ్చిందా
ఒంటిలో షుగర్ ఉన్నోడు
స్వీట్ షాపులో కూసున్నట్టు
అన్ని ఉంటాయి అందేటట్టు
ఏది కాదు నీది ఒట్టు
మంది ఉంటారు నీకు సుట్టు రోజు ఫంక్షన్ జరిగినట్టు
సెవలెన్నైనా చేసి పెట్టు
వాళ్ళ తిట్లే నీకు గిఫ్ట్
నీ స్టోరీలో హీరోలా
ఫీల్ అయిపోతూ బతికేస్తుంటావ్ మావ బ్రో
జర టైరో మావ బ్రో
జోకర్లా నిన్ను వాడేసుకుంటూ షో కొట్టేస్తారో
జిందగీని ఆడో ఈడో ఇంకోడెవడో ఆడిస్తుంటాడు బ్రో
అందులో నీతోనే ఒక ఐటెం సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో
జిందగీ అంతే అంతే అంతే అంతే అంతే మావ బ్రో
లైఫ్ అంటే ఇంతే ఇంతే ఇంతే ఇంతే ఇంతే మావ బ్రో
మబ్బులెన్ని అడ్డే వచ్చిన
డ్యూటీ చేసే సూర్యుడినే ఆపునా
డబ్బు చుట్టూ గ్లోబె తిరిగిన
మనిషి విలువ మాత్రం తగ్గునా
ఏ దునియా
పైసా మే డుబ్ గయా
పైసా మే డుబ్ గయా
0 Comments
Please do not enter any spam link in the comment box.