Yeka Yeka Song Lyrics – Amigos
The latest Telugu movie "Amigos" features the song "Yeka Yeka" with lyrics written by Ramajogayya Sastry. The music for the song is composed by Ghibran, and it is sung by Anurag Kulkarni. The movie stars Kalyan Ram, Ashika, and Ranganath in the lead roles. The film is directed by Rajendra Reddy and produced by Mythri Movie Makers. The music for the movie is released by Saregama India Ltd.
🎶Song Credits🎶
Movie : Amigos
Song : Yeka Yeka
Lyrics : Ramajogayya Sastry
Music : Ghibran
Singer : Anurag Kulkarni
Music Label : Saregama India Limited (Saregama Telugu).
Yeka Yeka Song Lyrics In Telugu
ఏక ఏక ఏకా ఏక ఏక ఏకా
ఎక్కడుందో స్నేహం వెతికాం
పకపక పకా ఇక్కడొచ్చి వాలి
ఒకరికి ఒకరం దొరికాం
రెక్కలుగట్టి ఎగిరొచ్చాం
దిక్కులు దాటి దిగివచ్చాం
డెస్టినీ పిలుపుకు బదులిచ్చాం
దోస్తీ దివ్వెను వెలిగించాం
అచ్చుగుద్దినట్టు పోతపోసినట్టు
ఒక్కలాగే మనం ఉన్నాం కదా
మాట తీరు తెన్నో వేరే అయినాగానీ
జట్టుకట్టి జర్నీ చేద్దాం పదా
ఏక ఏక ఏకా ఏక ఏక ఏకా
ఎక్కడుందో స్నేహం వెతికాం
పకపక పకా ఇక్కడొచ్చి వాలి
ఒకరికి ఒకరం దొరికాం
కడలి తీరం కెరటం లాగే
లెట్స్ గో రాకింగ్ టుగెథెర్ టుగెథెర్
గగనం భువనం గాలికి మల్లె
మన ఈ బాండింగ్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఆ… ఆ…
ఆసమ్ అమిగోస్ మనమే
ఫ్రెండ్షిప్ దునియా ఫ్లెమింగోస్ మనమే
ఏక ఏక ఏకా ఏక ఏక ఏకా
ఎక్కడుందో స్నేహం వెతికాం
పకపక పకా ఇక్కడొచ్చి వాలి
ఒకరికి ఒకరం దొరికాం
హే ఇట్స్ ఓకే చిరు కోపాలు
హే మాములే స్నేహంలో
హే చల్తా హే చిరు లోపాలు
హే తప్పవులే మనుషుల్లో
మనమెందుకిలా కలిశామో
ఆ కారణమే కనిపెడదామా
ఏక ఏక ఏకా ఏక ఏక ఏకా
ఎక్కడుందో స్నేహం వెతికాం
పకపక పకా ఇక్కడొచ్చి వాలి
ఒకరికి ఒకరం దొరికాం
హే ఇకపైన ప్రతి కనుచెమ్మ
హే సంతోషం తేవాలి
హే కొనసాగే మిగిలిన జన్మ
హే స్నేహం గా సాగాలి
బరువే కాదిక ఈ బరువు వన్ బై త్రి గా లాగిద్దాం
ఎదురయ్యే ప్రతి పండగని మూడినట్లు చేసేద్దాం
ఏక ఏక ఏకా ఏక ఏక ఏకా
ఎక్కడుందో స్నేహం వెతికాం
పకపక పకా ఇక్కడొచ్చి వాలి
ఒకరికి ఒకరం దొరికాం
0 Comments
Please do not enter any spam link in the comment box.