Daachi Daachi Song Lyrics – Masooda Telugu
Newest Telugu film Telugu of Daachi daachi lyrics by Masood. The Chaitanya Pingali wrote the words to this song. Sid Sriram, a vocalist, sang this song to music composed by Prashanth R Vihari. In this film, Sangitha, Thiruveer, and Kavya Kalyan Ram play the key roles. Sai Kiran, working under the auspices of Swadharm Entertainment Pvt Ltd, is the director of the film Masooda.
🎶Song Credits🎶
Movie : Masooda
Song : Daachi Daachi
Lyrics : Chaitanya Pingali
Music : Prashanth R Vihari
Singer : Sid Sriram
Music Label : Sony Music Entertainment.
Daachi Daachi Song Lyrics In Telugu
అంతేలేని ఆకాశానా
గమ్యం అంటూ ఉండేదేనా
ఎగరాలనే ఆరాటమా
అలిసొస్తే వాలే చోటే లేక
దాచి దాచి ఓసి కోయిలా
ఆ ఊసులేవో గొంతు లోపలా
వేళకాని వేళలో ఇలా
నువ్వు కూయబోతే గాయమవ్వదా
ఆ… ఆ….
ప్రతి మలుపు దాటే వేళా
సందేహాలేవో తరుముతున్నా
కనుల వెనకే కలలు వదిలి
పరుగులేనా…
క్షణ క్షణమో కథ అని
నీ కొంగు అంచు వదలని
అలిగిన ఒక పాపాయిలా పారాడుతూనే
ఆ నింగి నీలిమా
మేఘాల కీర్తన
దూకింద కళ్ళల్లో ఇలా
దాచి దాచి ఓసి కోయిలా
ఆ ఊసులేవో గొంతు లోపలా
వేళకాని వేళలో ఇలా
నువ్వు కూయబోతే గాయమవ్వదా
0 Comments
Please do not enter any spam link in the comment box.